శ్రీ దేవ ఎనగందుల రూపొందించిన షాడోలు లఘు కవితా ప్రక్రియలో మూడు వందలపైగా షాడోలు రచించినందుకు గాను విశాఖపట్టణములోని ఎలయన్స్ కళాశాలలో తెలుగు అధ్యపకురాలుగా పనిచేస్తున్న యాళ్ళ ఉమామహేశ్వరి "కవికుల రత్న" బిరుదు పొందడం జరిగింది. అందుకు గాను కళాశాల సహ అధ్యాపకులు,విద్యార్ధినీ విద్యార్ధులు స్నేహితులు తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు.
షాడో కవికుల రత్న బిరుదు ప్రధానం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి