అహో . . సృజనాత్మకత ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 బుర్రకు పదునెట్టును
మనసును మురిపించును
అహో . . సృజనాత్మకత
గిలిగింతలు పెట్టును !
కామెంట్‌లు