తెలుగు బాల పదాలు: వా య వ్య వి ది క్కు (3) శంకర ప్రియ., శీ ల.,సంచార వాణి: 99127 67098

 👌 పడమర - ఉత్తరముల
     మధ్య నున్న విదిక్కు!
      "వాయవ్య మూల" యగు!
                 ఓ తెలుగు బాల!
                  * * * * *
👌 వాయవ్య విదిక్కు...
     విదిక్కులలో... మూడవది.
                   * * * * *
    ( పడమర మరియు ఉత్తరముల దిక్కుల యొక్క మధ్య భాగమే "వాయవ్య మూల" )