👌 "దచ్చి కడలు" అనగా
అష్ట దిక్కులు! సుమతీ!
అచ్చ తెలుగు పదమిది!
ఓ తెలుగు బాల!
* * * * *
👌 "నలు గడలు" ( నాలుగు దిక్కులకు పేరు.)
"దచ్చి కడలు" (యెనిమిది దిక్కులకు పేరు.)
"ఈరైదు కడలు" (పది దిక్కులకు పేరు).... అచ్చ తెలుగు పదాలు.
* * * * *
( దిక్కులు.. నాలుగు. అవి., "తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము.. అనునవి". విదిక్కులు.. నాలుగు. అవి,. "ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము.. అనునవి." దిక్కులు, విదిక్కులు వెరశి.. అష్ట దిక్కులు. "దిశ, కడ, దిక్కు.." అనునవి., అచ్చ తెలుగు పదాలు.,)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి