కొలమానం ఉండదు ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 పుడమితల్లి ఓర్పుకు
ఆకాశము ఎత్తుకు
కొలమానం ఉండదు
కడలి యొక్క లోతుకు !
కామెంట్‌లు