త్యాగమయులు పూవులు(షాడోలు)-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు
సున్నితం పూలు
ఎన్నో రకాలు
చేస్తాయి  మేలు
త్యాగమయులు భువిలో గద్వాల్

ఇచ్చును తావులు
రువ్వును సొబగులు
మురియును మనసులు
అన్నింటిలో ముందు గద్వాల్

మాలగా మారు
మెడలోన చేరు
కుశలమే కోరు
మకరందము ఇచ్చును గద్వాల్

పూవులు అందము
మనతో బంధము
అమరం త్యాగము
పూల గుణము శ్రేష్ఠము గద్వాల్


కామెంట్‌లు