అందమైన లోకం ( 'సు'భాషితాలు - మణిపూస );- -- పుట్టగుంట సురేష్ కుమార్

 అందరినీ ప్రేమించు
అందరినీ సేవించు
అందమైన లోకమును
అందరితో సాధించు !
కామెంట్‌లు