క్షమాగుణం.:-తాటి కోల పద్మావతి గుంటూరు


 క్షమ అంటే ఓర్పు. ఎదుటి వాళ్ళు ఎంత కష్టపెట్టినా సహించడం. ఇది ఇది అన్ని ధర్మాలలో నూ గొప్పది. విశ్వామిత్రుడు వశిష్టుని తో వైరం పెట్టుకున్నాడు. ఒకనాటి రాత్రి విశ్వామిత్రుడు వశిష్టుని సంహరించడానికి పొదల మాటున దాగి ఉన్నాడు. ఆశ్రమ ప్రాంగణంలో అరుంధతి వశిష్టులు కూర్చున్నారు. పండు వెన్నెల. ఈ వెన్నెల ఎంత నిర్మలంగా ఉన్నదో అన్నది అరుంధతి. విశ్వామిత్రుని తపస్సుల లోక కళ్యాణం చేస్తుంది అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుని ఘనతను నిష్కల్మషంగా కీర్తించాడు వశిష్ఠుడు. పదిమందిలో అయితే ముఖస్తుతి అనుకోవచ్చు. ఏకాంతంలో శత్రువుని కీర్తించడం ఎంతో ఓర్పు ఉంటేనే జరుగుతుంది. ఇది విన్న విశ్వామిత్రుడు మార్పు వచ్చి వశిష్ఠుడికి నమస్కరించి వెళ్ళిపోతాడు. అలాగే మనుషులు ఓర్పు మార్పు చాలా అవసరం. తొందరపడి అనకూడని ది అని నా చేయకూడనివి చేసిన దాని పరిణామం ఎదుర్కోక తప్పదు.ఒకసారి ఇ రామాపురంలో ముగ్గురు వ్యాపారులు వర్తకం కోసం పొరుగూరు వెళ్లి వజ్రాలు కొని తెచ్చి వాటిని ఇతర దేశాల్లో అమ్మి ధనం సంపాదించే వాళ్లు.ఒకరోజు ముగ్గురు మిత్రులు చాలా దూరం వజ్రాల కోసం వెళ్లారు. వారిలో ఇద్దరికి మాత్రమే వజ్రాలు కొనుగోలు చేశారు. రత్నాకరం అనే వ్యాపారి కి వజ్రాలు దొరకలేదు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు ఆ రాత్రికి అలసి పోవడం వలన చెట్టు నీడన విశ్రమించారు. అర్ధరాత్రి వేళ రత్నాకరం కి దుర్బుద్ధి పుట్టింది. మిత్రులిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. వాళ్ల దగ్గర ఉన్న వజ్రాలు కాజేసి పారిపోతున్నాడు. తెల్లవారుతుండగా మిత్రులందరికీ రత్నాకరంకనిపించలేదు వాళ్ల దగ్గర ఉన్న వజ్రాలు కూడా లేవు. ఇది ఇది ఎవరు చేసిన పని మిత్రులందరికీ రత్నాకరం మీదనే అనుమానం.. 

గుణనిధి సుబుద్ధి ఇది ఇది రత్నాకరం అనే అయి ఉంటుందని వెతకటానికి ప్రయాణమయ్యారు. కొంత