పల్లెటూరి పిల్లల జూడు
పలక బలపం పట్టుకుని
కాళి నడక తోడ వారు
బడి చెంతకు చేరినారు
గురువుకు మ్రొక్కి నారు
పిల్లల చేర దీసి గురువు
ఓంకారంతోశ్రీకారం చుట్టి
పిల్లల నోట పలికించినారు
అక్షరాలను దీక్షతో వారు
లక్షణంగ దిద్ది నేర్చి నారు
ఓదార్పు కు తోడ పీల్లలంత
విద్యను అభ్యసించి నారు
కాలక్రామేన పై చదువులు
కళాశాలలో చదివి వారు
గొప్ప కలువులొ చేరినారు
అమ్మానాన్నల ముద్దు బిడ్డలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి