*అక్షర మాల గేయాలు*-*'య' అక్షర గేయం*:- -వురిమళ్ల సునంద, ఖమ్మం

 యమునా తీరం కమనీయం
యక్షుల గానం రమణీయం
యశోద కృష్ణుని మురళీనాదం
యశో కాంతుల నిత్య నూతనం 
యదుకుల తిలకుని సుందర రూపం
యథాసఖుని మించిన అందం