ఆటవెలది పద్యం:-ఉండ్రాళ్ళ రాజేశం

 సాలులందు విత్తు సక్కగా వేయుచూ
కదులుతుంది పాప కన్నులార
నడుముకింత జోల తడుముతూ విత్తులు
చేయి చాసి వేయు చిత్రముగను

కామెంట్‌లు