పల్లె అందాలు :-: బోయిని.శిరీష : 10 వ తరగతి - : z p h s .నీర్మాలా-మండలం: దేవరుప్పుల--జీల్లా : జనగాం

 పక్షుల కిలకిలలు 
కోకిల రాగాలు
నెమలి  నాట్యాలే 
మా పల్లె అందాలు 
పాడి పంటల పచ్చధనమే 
మా పల్లె
అక్కచెల్లెల ముచ్చట్లు 
ప్రజలు విరబూసె నవ్వులే 
మా పల్లె 
మా పల్లెలో చెరువు నిండు
చెరువులో పద్మాలు విరజిమ్ము
గలగల పారే సెలయేరులే 
మా పల్లె
బంధాలను ,అనుబంధాలను పంచేదే 
మా పల్లె 
ఉదయించే సూర్య కిరణాలే 
మా పల్లె
అడుగకుండానే అన్నీ  ఇచ్చే తల్లే 
 మా  పల్లె
           
కామెంట్‌లు