బాలలకు మేలుకొలుపు * రచన రామానుజం. ప--జేబులో : 8500630543 .

 కంద  పద్యం   :
ఎందరొ  మహనీయుల కృషి  , 
పెద్దల, పిన్నల సమిష్టి పెంచెను శక్తిన్ ;
గాంధీ...శాంతి అహింసలు  , 
సాధనలో భాగమయ్యె స్వాతంత్ర్యముకున్ !!
కామెంట్‌లు