అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా శ్రీమతి నెల్లుట్ల సునీతగారు రూపొందించిన నూతన సాహిత్య ప్రక్రియ సున్నితములు లిఖించుట ద్వారా కాలాంగారికి నివాళులు అర్పించినందుకు గాను ఉమామహేశ్వరి యాళ్ళకి సాహితీ బృందావన వేదిక యూత్ ఎక్సలెన్స్ అవార్డు-2021 ప్రధానం చేయడం జరిగింది.
ఉమామహేశ్వరి కి యూత్ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి