గురువంటే మాకిష్టం తెలియని విషయాన్ని ఓపికతో నేర్పుతాడు తప్పుచేస్తే సరిచేసి ఒప్పు దారిలో నడిపిస్తాడు అల్లరి మాన్పించి అజ్ఞానాన్ని తరుముతాడు అర్థం చేసుకుని ఆదరించే స్నేహితుడౌతాడు కష్టమైన విషయాన్ని విడమరచి బోధిస్తాడు విజయాలతీరం చేరుస్తాడు గురువుకెపుడు వందనం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి