శ్రీ * గురుభ్యోన్నమః * :-- : రామానుజం. ప . జేబులో: 8500630543

 .తేటగీతి    :
పరమ   పుణ్య దేవాలయమ్ పాఠ శాల  , 
గురువు  లేక, విద్యలు నేర్వ, గుర్తురావు , 
పదును కలుగును మేధస్సు, పంచుకొనగ, 
తెలిసి, నడచుకొనుము నీవు,తెలివిగాను  !!
కామెంట్‌లు