*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
8.ఋషి వలె నిరతము బుద్ధిగ
కృషి చేయగ దీక్ష తోడ క్లేశము తొలగన్
విషవలయము ఛేదింప ప
రుషములనన్నింటి విడ పురోగతిమూర్తీ!

కామెంట్‌లు