విజ్ఞానాన్ని బోధించి
వినయ విధేయతలు నేర్పును
ప్రేమ ఆప్యాయతలు పంచుతూ
పెద్దల గౌరవించుమని
చక్కని బుద్ధులు నేర్పును
తెలియనివిషయాలను
తేలికగా వివరించును
కాలము విలువలు తెలుపును
కమ్మని కథలను చెప్పును
చేతి వ్రాతను నేర్పుతూ
తల రాత మారునని తెలుపును
భవితకు బాటలు వేయును
భవిష్యత్తును తీర్చిదిద్దును
పిల్లలు నేర్చిన దానిని చూసి
మురిసిపోవును మా "గురువు"
గురుపూజోత్సవం సందర్భంగా
గురువులందరికీ వందనం
అభినందనం
గురువే దైవం:---: వై.అంజలి9వ తరగతి .ఈ/యంజి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి