*జాగ్రత్తలు*:-పెందోట వెంకటేశ్వర్లు

 చదివే మనిషికి వెలుగు
కరోనానే తరుము
ముక్కుకు మూతికి
మాస్కు తప్పక ధరించి
వచ్చేటప్పుడు పోయేటప్పుడు 
పాఠశాల భోజన వేళ
బౌతిక దూరం పాటించాలి
తరచుగా చేతులు కడగాలి 
వ్యక్తిగత శుభ్రత పాటించాలి 
జలుబు దగ్గు జ్వరం ఉంటే
బడికే అసలే రావద్దు
ఆసుపత్రికి వెళ్లాలి 
విద్యలు సక్కగా నేర్వాలి
ఆరోగ్యాలను కలిగి ఉండాలి
తల్లిదండ్రులకు సంతోషం 
ఉపాధ్యాయుల బోధన 
పాటిస్తూనే చదవాలి.
కామెంట్‌లు