పొడుపు కథలు. :-సేకరణ: తాటి కోల పద్మావతి గుంటూరు ‌

 అక్కడకు పచ్చపచ్చని చిలుకలు వస్తాయి. కొంటారు తింటారు అంగడిలో అమ్ముతారు
.జవాబు. అనాస పండు..
అమ్మ కడుపులో పుట్టాను. నీ చేతిలో దెబ్బలు దెబ్బలు తిన్నాను. ఎండలో ఎండా ను. నిప్పుల గుండం లో పడ్డాను.
జవాబు పిడక. 
కర్ర కాని కర్ర చీమంత కర్ర చిత్రమైన కర్ర.జవాబు. జీలకర్ర.చిన్న కుండలో తెల్లని సున్నం నిండా నీళ్లు.
 జవాబు కొబ్బరికాయ.
నా దగ్గర అ ఖండాలు ఉన్నాయి గాని ఖండాని కాను.సముద్రాలు ఉన్నాయి గాని సముద్రాన్ని గాను. పట్టణాలు ఉన్నాయి గాని పట్టణాన్ని గాను.
జవాబు. అట్లాసు.. 
నగలు గాని నగలు తినగలిగిన నగలు.జవాబు. సెనగలు.పండు అనిపించుకొని కాయ.జవాబు. ఉసిరికాయ.బంగారు చెంబులో వెండి గచ్చకాయ.
జవాబు. పనసతొన.
మట్టి కింద వెండిబొంగరం దాక్కుంది.
జవాబు. సాయంత్రం.
కామెంట్‌లు