సంగీతంలో రాణిస్తున్న భానుశ్రీ : మొలక సిద్ధిపేటలో ఉంటున్న జి.భానుశ్రీ హైదరాబాద్ లో బి.టెక్ .ఐ.టి చదువుతుంది. నాన్న పేరు సత్యనారాయణ, అమ్మ అనురాధ , సిద్దిపేట9948653223.. భవిష్యత్తులో సమాజంలో అందరికి ఉచితంగా సంగీతం అందించాలన్నది కోరిక. మరి ప్రస్తుతానికి తాజాగా ఆలపించిన గణేష్ పంచ రత్నం వినండి 


కామెంట్‌లు