సమస్య -సాహితీసింధు సరళగున్నాల
మగనికి చీరగట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్

చ*సగముకు రేయిదాటగను చక్కగనాటక మాడబోవగా
పగటిన నొక్కమారునది భామగవేషము వేయనెంచి తా
వగలునుబోయి మీసమును భార్యయెదీసియునద్దముందునన్
మగనికి ,చీరగట్టె నొకమానిని మిక్కిలి సంతసించుచున్

కామెంట్‌లు