గాయకోత్తములు;-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

పాట వింటూ పాడినా
రాగమదియే వచ్చులే
పదే పదే పాడినంత 
పరవశాలు పెరుగులే

సాహిత్యం మంచి గున్న
గొంతు మాదుర్యంతోడైన
పాటే అద్భుతాలు చేయురా
ఆసక్తులు పంచునురా

పాటలెన్నో పాడుతున్న 
రేపు రేపు గాయకులై
నిత్య సాధన ఉన్నచోటే 
గాయ కోత్తములు మీరె
కామెంట్‌లు