బలహీనంగా వున్న మహిళలకు శక్తీకోసం...: పి . కమలాకర్ రావు
 పొట్టు మినప్పప్పు ను వేయించి మిక్సీ లో వేసి పొడిగాచేసి, అందులో బెల్లం వేసి కొద్దిగా వేడి చేసి జావ లాగా చేసి త్రాగితే  బలహీనత వెంటనే తగ్గి పోతుంది.
అశ్వ గంధ పొడిలో కలకoడ పొడి కలిపి  త్రాగితే కూడా బలహీనత తగ్గి పోతుంది. ఇది వరుసగా కొన్నాళ్ళు వాడితే  చాలా మంచిది.
కామెంట్‌లు