గూగుల్ ఆర్ట్ ఎక్స్బిట్స్ లో చోటు
గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించాలని కోరిక మణి సాయి
వికారాబాద్ జిల్లా తాండూర్ టౌన్ కు చెందిన మణి సాయి ప్రసుతం
బి ఎ ద్వితీయ సంl చదువు తున్నడు
లాక్ డౌన్ లో సమయం ఖాళీ సమయం లోఅంతర్జాలం లో చూసి మైక్రో ఆర్టిస్ట్ పైన మక్కువ పెంచుకున్నాడు
స్కూల్ లెవెల్ లోనే టీచర్స్ సహకారం తో డ్రా యింగ్ మక్కువ ఉంది
పెన్సిల్ మొనపైన అనేక కళ ఆకృతులను వేసినాడు
మొదట గణపతి. సాయి బాబా శివాజీ జాతీయ జెండా మొలక .సాక్షి టీవీ జీ టీవీ ప్రముఖ చానల్స్ లోగోను వేయడం జరిగినది
ప్రముఖుల వక్తుల పేర్లు ను పెన్సిల్ పైన ఆవిష్కరణ చేసినాడు మనిషి తల్లిదండ్రులు సురేష్ -శోబా రాణీ మరెంత ప్రోత్సహించారు
తెలంగాణ క్యాబినెట్ మంత్రుల పేర్లు
తెలంగాణ సీఎం కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి
మాజీ సీఎం వైఎస్ఆర్
Ips అధికారులు సజ్జనర్ మహేష్ భగవత్ పేర్లను కూడా రాయడం జరిగింది
రికార్డ్స్ అభినందనలు
01శ్రీ సరస్వతి ఇంజనీరింగ్ కాలేజ్ ముంబయి వారు2020 నిర్వహించిన కాంటెస్ట్ లో. 3 వ స్థానంతో అప్రిసెట్ certificate వచ్చింది
02.2021 feb లో ఇండియన్ ఆర్ట్ కాంటెస్ట్ పరిస్పెట్ చేసినారు
03.నేషనల్ ఆర్ట్ కాంటెస్ట్ ఢిల్లీ నిర్వహిన లో సెకండ్ ప్లస్ వచ్చారు
04. గూగుల్ ఆర్ట్ ఎగ్జిబిట్ లో చొట్ సంపాదించారు
ప్రపంచ స్థాయిలో ఆర్ట్ బుక్ రిలీజ్ అయింది
మరిన్ని కళాకృతులను ఆవిష్కరించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాలని మనం కోరుకుందాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి