@అన్ని గొప్ప పనులు, గొప్ప ఆలోచనల ఆరంభాలు హాస్యాస్పదంగానే ఉంటాయి.
@ఆలోచన తక్కువ అయిన వారే అదేపనిగా మాట్లాడుతుంటారు. స్విఫ్ట్
@ఆలోచన మనిషికి దేవుడిచ్చిన వరం. సొఫోకిల్స్
@ఆలోచన మానవ మేధస్సు నుంచి కలుగుతుంది. పరిణామక్రమంలో అభివృద్ధిచెందిన అత్యున్నత రూపమే మేధ.
@ఆలోచనలేని మందను అలవాట్లు పాలిస్తాయి. విలియం వర్డ్స్ వర్త్
@ఆలోచన లేకుండా అధ్యయనం చెయ్యడం పరమదండగ, అధ్యయనం చెయ్యకుండా వూరకే ఆలోచించడం శుద్ధ దండగ.
@ఆలోచన సులభం, ఆచరణ కష్టం. ఆలోచనలను ఆచరణలుగా మార్చటమే ప్రపంచంలో అతి కష్టమైన అంశం.
@ఆలోచన, అంకితభావంకల పౌరుల చిన్న బృందం ప్రపంచాన్ని ఏమి మారుస్తుందిలే అని సందేహించవద్దు. వాస్తవానికి ఇంతకు ముందు జరిగినవి అన్నీ అలాగే జరిగాయి. మార్గరెట్ మీడ్
@ఆలోచన, ఊహ లేనివాడు, రెక్కలు లేని పక్షి లాంటివాడు. విల్ హెల్మ్ రాడ్‌బి
@ఆలోచనగానే మిగిలిపోయిన ఆలోచన కంటే ఆచరణలో పెట్టినది మేలైనది.
@ఆలోచనతో కవితను రాయలేవు. మాటలతోనే రాయగలవు. జీన్ కాక్ ట్యూ
@ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాడు.
@ఆలోచనల ప్రతిరూపమే మనిషి. మాటలు ప్రధానం కావు. ఆలోచనలే మనల్ని నడిపిస్తాయి. ఆలోచనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వివేకానంద
@ఆలోచనల యుద్ధంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు. జార్జి బెర్నార్డ్ షా
@ఆలోచనల స్థాయికి తగిన వాళ్ళతోనే స్నేహం చేయాలి, లేకుంటే అలాంటి మిత్రత్వం ఎప్పటికీ సంతోషంగా ఉంచలేదు. చాణక్య
@ ఆలోచనల స్వభావాన్ని మార్చడమే హాస్యానికుండే రసాయనిక ప్రయోజనం. లిన్ యుతంగ్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి