ప్రకృతిని కాపాడుకుందాం..
తల్లీ తండ్రులకు ప్రేమించుకుందాం..
గురువులను పూజించుకుందాం..
మంచివాళ్ళు చెప్పే మాటలను ఆచరించుదాం..
పనిని కసిగా చేయుదాం..
మంచి అలవాట్లను అలవరుచుకుందాం..
సమయము విలువ తెలుసుకుందాం..
అందరిని గౌరవించుదాం..
అబద్దాలు ఆడకుండా సత్యాన్ని పలుకుదాం..
మానవత్వం కలిగి ఉందాం..
రోజూ వ్యాయామం చేద్దాం..
సోమరి తనాన్ని వదలించుకుందాం..
కోపాన్ని తగించుకుందాం.. మనశాంతినీ పొందుదాం..
ఆపదలో వున్నవారిని ఆడుకుందాం..
చెడు అలవాట్లను మానేద్దాం..
చేసిన పాపాలను చాలిద్దాం..
మంచి పనులను మనతోనే మొదలు పెడదాం..
ఇప్పుడైనా మరుదాం..
కష్టపడి సుఖమేమిటో
అనుభవిద్దాం..
మంచి మనసుతో ఉందాo..
మంచి నడవడికతో నడుద్దాo..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి