*చెట్టు (కవిత)*;- - నిఖిల్ పంపరి,10వ తరగతి, జి.ప.ఉ. పా.ఇందిరానగర్ సిద్దిపేట జిల్లా

 వందనం వందనం...
 గొప్ప నైన జీవనం...
నీవు ఎన్నో జీవులకు అవసరం.
 ప్రాణ వాయువునిచ్చి, కాపాడినవు మా ప్రాణం. 
పుట్టినప్పుడు ఊయలయ్యే వృక్షము.
కాటికి తొడొస్తుంది ఇది సత్యము.
 మా కోసం చేస్తావు త్యాగం. 
నీకు ఇస్తున్నాము మరణం. 
చేద్దాము హరితహారం... 
పోద్దాము తరతరాలకు ప్రాణం...
  
కామెంట్‌లు