నిజాయితీ;- టి.తులసి10 వ తరగతిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వేములమూసాపేట మండలంమహబూబ్ నగర్ జిల్లా
 నా పేరు నిజాయితీ
నాకు ధైర్యమెక్కువ
కాని
నేను చాలామందికి నచ్చను
నన్ను ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు
అదే నా బాధ
నేటి సమాజం నన్ను కనుమరుగు
చేయాలని చూస్తున్నది
ఒకటి గుర్తుంచుకోండి
నన్ను మరచిన వారికి
కన్నీరు తప్పదు
నన్ను  నమ్మండి
నిర్భయంగా, సంతోషంగా బ్రతకండి

కామెంట్‌లు