@నిర్దిష్టలక్ష్యం లేని వారి విజ్ఞానం నిరుపయోగమే.
@నూతనవిజ్ఞానం నిండిన ప్రపంచం కావాలంటే సరికొత్త ప్రశ్నల ప్రపంచం కావాలి.సుసనీ కె. లాంగర్
@నైరాశ్యం నుండి బయట పడవేయగలదే విజ్ఞానం. బర్క్
@పనిని పూర్తి చేయటానికి కావలసిన సాధనం విజ్ఞానం.
@పాఠకుల సమయం తక్కువతో ఎక్కువ విజ్ఞానం అందించే వాడే గొప్ప రచయిత. చార్లెస్ కాలెబ్ కోల్టన్
@మతపు అంశ లోపించిన విజ్ఞానం అవిటిది, విజ్ఞాన అంశ లేని మతం గుడ్డిది. ప్రాన్సిస్ వర్డ్స్ వర్త్
@మనసులో విజ్ఞానం లేకుండా, శరీరానికి నేత్రాలు వున్నా ప్రయోజనం లేదు.
@మనిషికి ఆరోగ్యం, ప్రశాంతత ఎంత అవసరమో విజ్ఞానం కూడా అంతే అవసరం.
@మనిషికి దారిచూపించే అసలైన నేత్రం విజ్ఞానం.
@మానవవిజ్ఞానం అంతటితో మేధస్సును సంపన్నం చేసుకుంటేనే నువ్వు సామ్యవాదివి కాగలవు. లెనిన్
@మీ చేతలు విత్తనాలు, విత్తనాలను బట్టే ఫలాలు.
@యౌవనంలో జ్ఞానం, వృద్ధాప్యంలో విజ్ఞానం.
@విజ్ఞానం కూడా ఒక అధికారం వంటిదే.
@ రాత్రంతా మేల్కొని ప్రార్థించేకంటే రాత్రి ఒక గంట విజ్ఞానం బోధించడం మేలు. మహమ్మద్విజ్ఞానం -3
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి