"ఉత్పలమాలలో వాసరేశ్వరి స్తుతి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేట-చరవాణి :- 6300474467
 నాకలమందు నీవెపుడు నాట్యముసేయగ పద్యమాయెనే
నీకది హారమేసితిని నీవిటుజూడవె వాసరేశ్వరీ
నీకరుణాకటాక్షములు నిండుగమెండుగ నందజేయగన్
నాకది చాలునమ్మనిను నామదిలోపల నిల్పుకుందునే!!!



కామెంట్‌లు