ముత్యాల హారాలు*;--కాట్రావత్ చరణ్ 8వ తరగతిZphs నేరళ్లపల్లి
 1.
గురువుని ప్రేమించరా.
పొగరుతనం వద్దురా.
దేవున్ని నమ్మరా.
ఆశయం గెలుస్తావ్ రా.
2.
రోజు స్నానం చేయి
రోజు ధ్యానo చేయి
చదువుతో స్నేహం చేయి
సహాయము చేయి
3.
గుడిలో దేవుడురా.
పూజను నీవు చేయరా.
పండ్లెన్నో తెద్దాంరా.
దేవునికి పెడదాంరా.
4.
అమ్మనూ ప్రేమించు.
అక్కలను ప్రేమించు.
గోమాతను  ప్రేమించు.
ప్రకృతిని ఆస్వాదించు

కామెంట్‌లు