*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్--చరవాణి:9441139106

 (కందములు)
17.
కరుణా భరణము మనిషికి
తరుణులపై గౌరవమ్ము ధర్మపు నడతన్
అరుణపు భానుని కాంతులు
ధరణికి కరకంకణాలు దైవము మూర్తీ!!

కామెంట్‌లు