*మూర్తిమత్వ వికాస శతకము*;-*మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
25.
చదువుము శాస్త్రములన్నియు
పదునుగ లోతెంచి మంచి పరిశీలనతో
హృదిలో పదిలము జేసిన
పది మందికి పంచవచ్చు భవితను మూర్తీ!!

కామెంట్‌లు