*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్--చరవాణి:9441139106

 (కందములు)
26.శ్రీకారము శివ గణపతి
శ్రీకృతి యలివేణి వాణి సిద్ధికినెలవై
వేకువ పెద్దలసూచన
లాకారము దిద్దు శిల్ప మాకృతి మూర్తీ!

కామెంట్‌లు