మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
31.
కష్టము లెన్నియు వచ్చిన
నిష్టముతో స్వీకరించి నెనరుగ బ్రతుకన్
పుష్టియు తుష్టియు. తథ్యము
నిష్టగఘన కార్యనిరతి నేస్తము మూర్తీ!!

కామెంట్‌లు