*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
33.
సమయ స్ఫూర్తిగ నడుచుట
గమనించుట వెనుక ముందు గమ్యము గతుకుల్
అమలుకు ప్రజ్ఞత స్థితమై
విమలపు విజ్ఞతయగు నిల విద్యల మూర్తీ!! 

కామెంట్‌లు