*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
37.
అర్థము తెలియని విద్యలు
వ్యర్థముగా జీవితాలు వ్యక్తుల ముంచున్!!
స్వార్ధము మోసపు టాటల
స్పర్ధలతో  లోతులెరిగి చదువుడు. మూర్తీ!!

కామెంట్‌లు