👌ఒకరి మాట మరొకరు
తప్పకుండ వినాలి!
సమైక్యత నుండాలి!
ఓ తెలుగు బాల!
( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌మనమంతా సంఘ జీవులం! సమైక్యతా భావం పెంపొందించు కోవాలి! ఒకరి మాటలను మరొకరి గౌరవించాలి! సమిష్టిగత మైన ప్రయోజనముల సాధనకు, ఐకమత్యముతో.. కృషి సల్పాలి!
👌"అనైక్యత యే అనర్థ దాయకం!" కనుక, మనమంతా సమైక్యంగా.. ప్రేమపూర్వకంగా.. కలిసి మెలిసి జీవించాలి! పరస్పరం.. ఒకరికి మరొకరు సహాయ సహకారము లను కలిగి యుండాలి!
🚩నీతి పద్య రత్నం
( తేట గీతి )
కాశి కేగుద మనుచు నొక్కడు వచించు,
కాదు రామేశ్వర మని, యొక్కడు వచించు;
ఒకరి మాటల నింకొక రొప్పికొనక,
దుఃఖు లైనారు హిందువుల్; తుట్ట తుదకు!!
( శతావధాని, శ్రీ కాశీ కృష్ణాచార్యులు, అవధానం నుండి.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి