శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ : - భాగం - 110
వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో..... 89. మూలకూటత్రయ కళేబరా (దశాక్షరీ) 90. కులామృతైక రసికా (అష్టాక్షరీ) తొంభైయవ నామ మంత్రము - ఓం కులామృతైక రసికాయై నమః మూలాధార చక్రము నుండి జాగృతము కాబడిన కుండలినీ శక్తి, సుషుమ్న మార్గములో ప్రయాణం చేసి, షట్చక్రాలనూ, బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులనూ భేదించి,…
• T. VEDANTA SURY