ప్రతి మనిషికి కొన్ని నమ్మకాలు ఉంటాయి.ఆ నమ్మకాలతోనే జీవితం కొనసాగిస్తాడు.అయితే ఆ నమ్మకాల వల్ల ఇతరులకు యిబ్బంది లేనంత వరకు ఫరవా లేదు. కానీ వాటి వల్ల ఇతరులకు ఇబ్బంది నష్టం కష్టం కలుగుతుంటే మాత్రం.. వాటిని సవరించుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అలా చేసుకోగలిగితేనే మనుషుల మధ్య పరస్పర గౌరవం పెరుగుతుంది.
ఉషోదయ నమస్సులతో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి