మునగాకుల తో కీళ్ళనొప్పులు,బెణుకుల నివారణ.; పి . కమలాకర్ రావు ..

 .మునగాకులను మెత్తగా నూరి
అందులో వెల్లుల్లి ముద్ద కొద్దిగా ఆముదం కొద్దిగా కర్పూరం పొడి వేసి వెచ్చ చేసి, కీళ్ల నొప్పులపై
మరియు బెణుకు ల పై పూతగా పూస్తే త్వరగా నొప్పులు తగ్గి పోతాయి. కాండరాల్లోని నొప్పులు
తగ్గడానికి కూడా ఇది మంచి మందు.
కామెంట్‌లు