వెలుగుల ఆటలు;-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
వెలుగులు జిలుగులు
 దీపాలతో కాంతులు 
ప్రధాన కూడల్లే వేదికలు 
పక్షి , జంతువుల ప్రతిమలు

జింకలు పులులు
కొంగలు నెమలులు
పాలపిట్టలు పావురాలు
బొమ్మల లో చూడాలి 

సాయంత్రం రాత్రులలో
వెలుగులతో విందులు 
వచ్చిన వారికి పసందులు
సిద్దిపేటే  వెలుగుల వెల్లువ

కామెంట్‌లు