అమ్మ ప్రేమ(బాల గేయం);-ఎడ్ల లక్ష్మి సిద్దిపేట
అమ్మ లేని ఇల్లు 
గురువు లేని బడి
తరువు లేని అడవి
పనికిరాని నిలయాలు

అమ్మ ఉన్న ఇంటిలో
అమృతం వొలికించు
గురువు ఉన్న బడి
అక్షరాలు నేర్పించు

తరువులున్న

అడవి
అడవితల్లికి పచ్చకోక
మొక్కలని నాటండి
పచ్చదనం పెంచండి

అమ్మ ప్రేమ పొంది మీరు
ఎంతో హాయిగా ఉండడి
గురువుచెప్పే విద్యా నెపుడు
దొంగలకు దొరకని గొప్ప నిధి

కామెంట్‌లు