బాపూ మళ్ళీ నిన్నందరూ ఇలపైకి
రమ్మని ఆహ్వానిస్తున్నారు కానీ
నీకళ్ళు ఇవన్నీ చూసి తట్టుకోగలవా
ఆరేళ్ళ నుండి అరవై ఏళ్ళ వరకు
మహిళకు రక్షణేది ఈ లోకంలో
నీ చెవులు వినగలవా
నాయకుల తప్పుడు ప్రమాణాలను
ఎటు చూసినా,ఎటు కన్నా స్వార్థపూరిత ఆలోచనలే
మేము,మనము అనే భావనలెప్పుడో అటకెక్కాయి
మరి ఈ సమాజం
నీకేం చూపిస్తుంది,ఏం వినిపిస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి