సు (నంద)భాషితం;- *సునంద వురిమళ్ల, ఖమ్మం*
   *దూర దృష్టి*
********************
*కొందరు దూర దృష్టి లేకుండా*
*తాత్కాలిక సుఖాల కోసం*
*సమయాన్ని , సంపాదనను వెచ్చిస్తారు* *మరికొందరు పూర్వాపరాలు ఆలోచించక వర్తమానాన్ని విలాసంగా గడుపుతూ భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోరు.*
 *మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయాన్ని గ్రహించిన వారు. నేటితో పాటు రేపటి ఆనందమయ జీవితానికి అవసరమయ్యే వనరులు ముందు చూపుతో సమకూర్చుకుంటారు ,వారే దూరదృష్టి కలిగిన వివేక వంతులు.*
*సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*‌

కామెంట్‌లు