బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 126) అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి.
127) ధైర్యవంతులతో స్నేహం చేయడానికి అంతా ఇష్టపడతారు.
128) విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతంకాదు, అపజయం తుదిమెట్టుకాదు.
129) ఆదర్శవంతుడు వెయ్యి తప్పులు చేస్తే,ఆదర్శరహితుడు యాభైవేల తప్పులు చేస్తాడు.కాబట్టి ఆదర్శాన్ని కలిగి ఉండడం మంచిది.
130) చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది, వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది.
(సశేషము)


కామెంట్‌లు