166) నీతో వ్యర్థ వాగ్వివాదం చేయవచ్చినవారినుండి మర్యాదగా తప్పుకో.
167) వివాహం అంటే స్త్రీ పురుషులు ఇద్దరిమధ్య కేవలం భౌతికమైన సంబంధం మాత్రమే కాదు. భూమ్యాకాశాల మధ్యన భువినీ,దివినీ కలిపి ముడివేసే మహత్తరమైన పవిత్రబంధం.
168) ఓ వీర భారతపుత్రా! ధైర్యం వీడకు! "నేను భారతీయుడిని" అని గర్వపడు! "ప్రతిభారతీయుడూ నా సహోదరుడే" అని సగర్వంగా ప్రకటించు!
169) ప్రతిజీవిలోనూ భగవంతుడు ఉన్నాడు.దృశ్యమానమైన ఈ సమస్త జీవకోటి అతడి స్వరూపమే.ఎవడు జీవారాధకుడో అతడే దైవారాధకుడు.
170) జాతి మత వ్యత్యాసాలను ఆవలకునెట్టి దరిద్రులకు, దీనులకు సేవచేయడమే మన కర్తవ్యం.
(సశేషము)
*
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి