శభాష్ ఐశ్వర్య: వెంకట్- మొలక ప్రతినిధి


 కెనరా బ్యాంకు లో
ఉద్యోగం సంపాదించిన దివ్యాంగురాలు కు  సన్మానించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొట్రికవిజయలక్ష్మి 
నేటివిద్యార్థులకు ఐశ్వర్య జ్యోతి ఆదర్శం
హైదరాబాదులో వికలాంగుల కళ్యాణ వేదిక
We for you
 సంస్థ పౌండర్ సుభాష్ గుప్త .-శోభారాణి దంపతుల దగ్గర తాండూరు  టౌన్ కు చెందిన  పి రమేష్ సంగీత ల  కూతురుఐశ్వర్య జ్యోతి దివ్యాంగురాలు2010 లో పదవ తరగతిలో  hyd లోవికలాంగ కళ్యాణ వేదిక హాస్టల్ లో సుభాష్ దగ్గర ఉండి పదవతరగతి లో చేరి MA LLB చదివిIBP పరీక్షలో పాస్  లో పాస్ అయ్యి కెనరా బ్యాంకులో ఉద్యోగం సంపాదించింది ఈ విషయం
సోషల్ వర్కర్ వెంకట్ ద్వారా తెలుసుకున్న
తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ k.
విజయలక్ష్మి  సుభాష్ గుప్తా ను బ్యాంకు లో ఉద్యోగం సాధించిన ఐశ్వర్యను పేరెంట్స్ ని అభినందిస్తూ వారికి సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సుభాష్ గుప్తా పాల్గొని మాట్లాడుతూ వికలాంగుల కళ్యాణ వేదిక గత 15 సంవత్సరాల నుండి దివ్యాంగులకు అనాధలకు చదివించి వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషీ చేసినది ఇప్పటివరకు 82 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది 42 మందికి పెళ్లిళ్లు చేయడం జరిగింది
ఎవరిపైనా ఆధారపడకుండాస్వ శక్తి గా ఎదగడం కోసం అందరికీ మానసిక స్థైర్యం కల్పిస్తున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి మాట్లాడుతూ   అంగవైకల్యం ఉందని అధైర్య పడకుండా అన్నిరంగాలలో రాణిస్తూ ఉద్యోగాలు సంపాదించడం చాలా అభినందనీయమని అన్నారు
ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ వెంకట్ మాట్లడుతూ
సుభాష్ గుప్తా తాను అంధుడు అయ్యి ఎందరో
దివ్యాంగులకు జీవితాల్లో వెలుగులు నింపుతూ వారికి హూతం కల్పిస్తున్న
మంచి మార్గదర్శకుడిగా
సేవాతత్పరుడు గా మంచి మనిషిగా సమాజంలో గొప్ప వ్యక్తి అన్నారు  అభినందనీయమని పేర్కొన్నారు
సోనీ చిట్టెమ్మ పాడిన పాట
"మనుషులు మారాలి మానవత్వాన్ని పంచాలి
దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు
సాటి వారికి సహాయం చేయాలి"
అనే పాట అందరినీ
ఆలోచించే విధంగా
పాడినారు
ఈ కార్యక్రమంలో లో ఐశ్వర్య జ్యోతి పేరెంట్స్ రమేష్ సంగీత
సోషల్ వర్కర్ వెంకట్
శ్రీకాంత్ .లింగం
చిట్టెమ్మ
అనంతలక్ష్మి సోనీ
విజయలక్ష్మి
జయలక్ష్మి
ప్రవళిక
రమణ తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు