హైదరాబాద్ జలవిహార్ లో ( దత్తన్న అలయ్ బలయ్ )ఆదివారం దసరా సమ్మేళనం 2021 నిర్వహించిన కార్యక్రమంలో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సాహితీవేత్త *-డా.చిటికెన కిరణ్ కుమార్* ను శాలువా, మెమెంటో , పూల మొక్క తో సత్కరించారు.ఇట్టి కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గారు తన సందేశాన్నిచ్చారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు,రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కేంద్ర మంత్రి వర్యులు జి.కిషన్ రెడ్డి, బి. జె. పి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎం.ఎల్..సి కల్వకుంట్ల కవిత, సినీ నటులు పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
అలయ్ బలయ్..లో చిటికెన ను సన్మానించిన గవర్నర్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి